ఇప్పుడు విక్రమ్ వీర కుందేలు అందరూ ఒక చోట నిలబడి ఉంటారు ఇప్పుడు ఏం చేద్దాం మాత అని వీరా అంటాడు ఏముంది శిష్య నేను అక్కడికి వెళ్ళగానే చిన్న సైట్ తో అక్కడ మొత్తం ముగించి నేను మాయం అవ్వగలుగుతాను మళ్ళీ ఓపెన్ చేస్తే ఎప్పుడో వచ్చేది ఎక్కువ టైం పట్టదు ఒక రెండు మూడు నెలల్లోని వచ్చేస్తా అని అంటాడు వీరా ఆలోచిస్తూ అంటే ఏంటి మా మత రెండు మూడు నెలల్లోని ఎక్కడ అంతం జరగబోతుందా అని అంటాడు అంత చెప్పకూడదు శిష్య ఇప్పుడు నీ పని ఏంటి చెప్పు అని అంటాడు ఇంకేముంది మాత మీరు చెప్పిన దాన్ని బట్టి రెండు మూడు నెలల్లో భూమి అంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఇప్పుడు మాయం అవుతున్నారంటే కచ్చితంగా మనం గెలుస్తాం అని అంటాడు సరే నువ్వు మంచిగానే ఆలోచిస్తున్నావు మనం రేపటితో ప్రయాణం మొదలుపెడదాం