మంచి కథ మనం అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉన్న కథ అందరికోసం ఉద్దేశించిరాస్తున్న కథ మీరు చదవాలి అని నేను కోరుకుంటున్న కథఇంత స్థిరంగా చెబుతున్నఇంతకీ ఏమిటా కథ అని మీలో అందరికీ డౌట్ వస్తుంది అవునాసరే ఇప్పుడు కథలోకి వెళుతున్న .తూర్పు గోదావరి జిల్లాసఖినేటిపల్లి మండలానికిచెందిన కొండల రావు కొడుకుఈ కథలో హీరో ,అతడి పేరు బుచ్చి బాబుఅంతా అతడ్ని బుచ్చి అని పిలుస్తుంటారు... కానీ మన బుచ్చి బాబు కి ఆ పేరు అంటే అస్సలు నచ్చదు.అందుకే భార్గవ్ అని మార్చుకున్నాడుకాలేజ్ నుండి జాబ్ లో జాయిన్ అయిన సాఫ్టు వేర్ కంపెనీ వరకు అన్ని చోట్ల అతడి పేరు భార్గవ్ గా చెప్పుకుంటూ ఉంటాడుకానీ రికార్డ్ లో బుచ్చి బాబు అనే ఉంటుంది. ఉద్యోగ రీత్యా చెన్నై లో ఉంటున్న సెలవులకి ఊరుకి వచ్చాడుఅంటే చాలు ఊరిలో కుర్రాళ్ళు అంతా ఎరా బుచ్చి బాగున్నావా ఎప్పుడు వచ్చావ్ అని అతడి చుట్టు