ఉపాధ్యాయ కొలువు కల నెరవేరిందిఏలూరు జిల్లా చాట్రాయి (మం),పోతనపల్లికి చెందిన భూక్యా ప్రభాకరరావు S/o వెంకటేశ్వరరావు అనే రైతు కుటుంబానికి చెందిన యువకుడు రాష్ట్రంలో సోమవారం ప్రభుత్వం ప్రచురించిన ఉపాధ్యాయ కొలువు(స్కూల్ అసిస్టెంట్ సోషల్) సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. కృషికి తగిన ఫలితాన్ని సాధించడం సంతోషంగా ఉంది అని అయన పేర్కొన్నారు. దీనితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.View (previous 20 | next 20) (20 | 50 | 100 | 250 | 500)Indian English literatureIndian English literature (IEL), also referred to as Indian Writing in English (IWE), is the body of work by writers in India who write in the English...22 KB (2,766 words) - 19:31, 20 August 2025Indian poetry in EnglishIndian English poetry