చిత్తభ్రమణం (The Illusion) - 4

Part - 4దర్యాప్తు (Investigation)వైజాగ్ లో ఆర్. కె బీచ్ తరువాత అంత ఎక్కువ పేరున్న ఇంకో బీచ్ ఋషికొండ బీచ్. దానికి దగ్గర లొ కెఫేన్ కప్స్ (Caffeine cups) అనె కాఫీ రెస్టారెంట్ ఉంది. అందులొ ఒక వ్యక్తి ఖంగారు పడుతూ ఒక టేబుల్ దగ్గర ఎవరి కోసమొ ఎదురు చూస్తున్నాడు.మద్య మద్య లొ తన మోబైల్ తీసి చూస్తున్నాడు. కాసేపటికి " ఎక్కడ ఉన్నావు" అంటు ఎవరికొ మెసేజ్ చేశాడు. 5 నిమిషాల తరువాత "దగరలొ ఉన్నాను 2 నిమిషాలలొ అక్కడుంటా " అని తనకి తిరిగి మెసెజ్ వచ్చింది.2 నిమిషాల తరువాత ఒక అమ్మాయి ఆ వ్యక్తి ఉన్న టేబుల్ వద్దకు వచ్చి. " హాయి మీరు సంతోష్ ఏ కదా? " అని అడిగింది."యా నేను సంతోష్ నె. మీరు తనుజా కదా? "తనుజా : అవును. సారి లేట్ అయినందుకు మిమల్ని చాలా