అంతం కాదు - 43

ఇక అందరూ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అవును మాత ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అనగా ఏముంది నీలో ఉన్న సూర్యశక్తిని నాలో ఉన్న దైవ శుద్ధితో కలపాలి ఆ తర్వాత మనం ప్రయాణం మొదలు పెట్టొచ్చు అని అంట అని అంటూ ఉంటుంది బుజ్జి మాత అదే అదే టైంలో ఎవరో ఒక వ్యక్తి గమనిస్తున్నట్టుగా బుజ్జిమాత చూస్తుంది చిన్నగా నవ్వుతూ మళ్లీ భూమి మీదకు వచ్చాక నీకు పెద్ద కథ జరిగేటట్టు ఉంది విక్రమ్ అని అంటుంది ఏంటో మాత్రం మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదా అని అంటుంది అర్థం అవుతుందిలే అర్జున్ కూడా అట్ట చూసి అవునన్నట్టు తల ఊపుతాడు నిలబడి చూస్తూ ఉంటుంది విక్రమ్ వైఫై ఆశగా చూస్తూ ఉంటుంది ఒక పెద్ద కులంలో ఎంతోమందిని మనుషులను బలిస్తూ రక్తాన్ని వేడెక్కిస్తూ ఉన్నాడు ధర్మ ఆ మధ్యలో ఒక చిన్న గుడ్డు లాంటిది