ఒక రైతు పడే కష్టాన్ని ఒక మొక్కజొన్న చేను స్వయంగా మనకు చెబుతుంది రైతే రాజు అంటారు కానీ రైతు ఎప్పటికీ రాజు, కాడు కాలేడు.ఎందుకంటే "ఒక ప్రాజెక్టు చేసే వ్యక్తి.. ఒక ప్రాజెక్ట్ చేసి ఒక రోజులో లక్ష రూపాయలు" సంప్రదించగలడు."జీతం తీసుకొనే వక్తి నెలకు పదివేల నుంచి లక్ష రూపాయలు "తీసుకుంటాడు.అది కూడా వారు నీడలో కూర్చొని ..కానీ "రైతు ఎండనక , వానా ఆనక పని చేసి కేవలం నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు మాత్రమే తీసుకుంటున్నాడు "అది కూడా నెల నెలకు కాదు 4 నెలది కలిపి ఒకేసారి.అలాంటి రైతు రాజు ఎలా అవుతాడు ఏప్పటికి కాలేదు .ఈ విషయాన్నే మనం మొక్కజొన్న చేను మాటలో విందాం...మొక్కజొన్న చేను ఇలా అంటుంది..నన్ను నీ పొలం లో వెయ్యటానికి పదిహేను రోజుల ముందు నుండే నీ చెలకను రెడీ చేస్తావు.ఒక వాన పడగానే ఏక్కడ మళ్ళీ పదన