Part - XIVమహేంద్ర వర్మ మరియు తదితరులు ఆ నిధి ఉన్న చోటుకు రావడం చూసి అందరు దిగ్బ్రాంతి చెందుతారు.గురుమూర్తి : మీరా? ఇక్కడికి ఎలా వచ్చారు?(SIT) ధనుంజయ్ : మీ మీద నీఘా ఉంచడం కోసం మిమల్ని బంధిచిన చోటె మీ ఎవ్వరికి తెలియకుండా మా మనిషి ఒకడిని పెట్టాను. వాడు మిమ్మల్ని పలాస వరకు అనుసరించి. మీరు మహేష్ ని విడిపిస్తున్న సమయంలొ మీకు తెలియకుండా మీ కారు కి ఒక జీ.పీ.యస్ ట్రాకర్ (GPS Tracker) ని పెట్టాడు.మహేంద్ర వర్మ : ఆ తరువాత మాకు కాల్ చేసి అంతా చెప్పాడు. తరువాత మేము ఆ జీ.పీ.యస్ ట్రాకర్ (GPS Tracker) ని అనుసరించి ఇక్కడి వరకు వచ్చాము. కాసేపటికి మహేంద్ర వర్మ మనుషులు వాళ్ళందరిని పెడరెక్కలు విరిచి పట్టుకుంటారు. మంత్రి ఆనందరాజు : అబ్బబ్బ మీ అన్నదమ్ముులు ఇద్దరు కలిసి ఎంత పెద్ద ఆట ఆడారు. ఎవరికి అనుమానం