చిత్తభ్రమణం (The Illusion) - 3

Part - 3సందేహాస్పదం (Suspicious)భవ్య జైలు లొ ఉన్న అర్జున్ ని కలవడానికి ఓ 4 రోజులు ముందు. కోర్టు లొ అర్జున్ కేసు ను వాధించిన లాయర్ అవినాష్ ని కలవడానికి తన ఆఫీసు కి వెళుతుంది. అసిస్టెంట్ : సర్ ఏవరొ అమ్మాయి. పేరు భవ్య అంట మిమల్ని కలవడానికి వచ్చింది. లాయర్ అవినాష్ : ఎందుకు ఏంటి అని అడిగావా?అసిస్టెంట్ : అడిగాను తాను లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ లాయర్ ని అని. అర్జున్ కేసు విషయమై మీతొ మాట్లాడాలని వచ్చింది అని చెప్పింది.లాయర్ అవినాష్ : లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ లాయరా? లోపలి కి పంపించు.అసిస్టెంట్ : మేడమ్ మిమల్ని సార్ రమ్మంటున్నారు.భవ్య లోపలికి వెళుతుంది.భవ్య : నమస్తె అండి.లాయర్ అవినాష్ : నమస్తె కూర్చోండి. మీరు లాయర్ విష్ణువర్ధన్ గారి జూనియర్ అని చెప్పారు.భవ్య : అవును సార్. నేను మీ దగ్గర కి