ఓకే ఇక్కడ అలా సీన్ కట్ చేస్తే శకుని అప్పటికే ప్లాన్ మొదలుపెట్టి తన శక్తులతో అసురులోకంలో ఉన్న ఒక బీజాసురా అని వ్యక్తిని తో మాట్లాడుతూ చూడు బీసీ ఆసురా నేను శకునిని అని అంటాడు అతని శకుని అని మాట వినగానే వీజాశ్వరుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారా అంటే కలియుగంలో అనర్ధాలు రావడం మొదలుపెట్టాయి అని గట్టిగా నవ్వుతాడు అవును కానీ నాకు చిన్న సహాయం కావాలి నువ్వు మనోహర్ లోకానికి వెళ్లి అక్కడ అన్ని పనులు నువ్వే చేయాలి అక్కడున్న పుస్తకాన్ని నాకు తెచ్చి ఇవ్వాలి అని అంటాడు సరే గురువుగారు మీరు చెప్పినదానికంటే పెద్ద పని ఏదీ ఉండదు. ఇక మా వాళ్ళు అదే పని మీద ఉంటారు అని అంటాడు అలా అక్కడ సీన్ కట్ చేస్తే మళ్లీ అక్కడే చూపిస్తారు ఒక నల్లటి చేద్దాం పూర్తిగా మూసుకుపోయిన తర్వాత ధర్మ