ఆ మాట కూలికిపడి ఏంటండీ మీరు ఎలా మాట్లాడుతున్నారు రానా నేను మిమ్మల్ని ఎంత మర్యాదగా పిలుస్తున్న మీరు రా అంటారా అని అంటాడు విక్రం ఆ అమ్మాయి ఏంటి మనం ఎవరో తెలియదా ఔలే మనుషుల్ని మర్చిపోవడం అంత ఈజీ కదా మీలాంటి వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్ అని అంటుంది కొంపతీసి ఏదైనా తప్పు చేశానా లేదా ఎప్పుడ కలిశానా అని అనుకుంటుంది నేను నన్ను చూస్తే అంత కామెడీగా ఉందా అని అంటాడు నవ్వుతూ మరి ఏంటి బ్రదర్ ఆ అమ్మాయి నిన్ను ఒరే అంటుందంటే నీకు తెలిసినదే కదా నువ్వే మర్చిపోయావు అమ్మాయి గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకో అసలు నీ పేరు విక్రమ్ అని తనకెలా తెలుసు అది అడుగు ఎప్పుడు ప్రేమలో పడిన వాడు ఇప్పుడు ప్రేమలో పడినట్టుగా ఏంటిది? అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా అమ్మ ఏం అడుగుతుంది ఆలోచించు అని అంటుంది అని