అంతం కాదు - 37

ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ అని అడుగుతునాడు రుద్రా గాడు చెపండే 36 వ స్టోరీలోకి అడుగు పెట్టాము కాబటి   రుద్రా గాడు ims ఇండియన్ మైథలాజికల్ సిరీస్  లోకి స్వాగతం ఒక్కసారిగా ఒక నెగటివ్ ఎనర్జీల దారంలోకి వెళ్తున్నాడు ఆ బాడికి ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అక్కడ్నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళుతూ ఉంది కేవలం నెగటివ్ ఎనర్జీ మాత్రమే బతుకుతున్నట్టుగా అనిపించడంతో అందరూ ఆతృతగా చూస్తున్నారు భైరవ ఒకపక్క నిలబడి ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి నెగిటివ్ ఎనర్జీ మాయమవుతుంది ఇప్పుడు సూర్యుడు కాంతి అక్కడ పడుతూ ఉంది సీల్డ్ లోకి ప్రాణం వస్తుంది. ఫీల్డ్ యొక్క రోబోటిక్ కళ్ళు మెల్లగా కళ్ళు తెరుచుకుంటాయి ఆ కళ్ళల్లో నుంచి నల్లటి కిరణాలు చూసినంత దూరం ఎక్కడ ఎక్కడ ఆడుతుంది ఆ మెటల్ బాడీలో సెట్ అవ్వడానికి ఆత్మకు కొంచెం టైం పడుతుంది ఒక్కసారిగా ఆ మెటల్