తను స్పీడుగా అక్కడినుంచి నెగిటివ్ ఎనర్జీ ద్వారా మాయమై మరో చోట తేల్తాడు అప్పటికే పూజకు రెడీ అయిన ఆత్మ పూజలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ అగ్నిగుండంలో నుంచి వచ్చిన వెలుతురు అతని మొహాన్ని చూపిస్తుంది ముసలి మొహం కంటి దగ్గర ఒక దెబ్బ మొహంలో కురత్వం తెలివితేటలు కలిగిన బుద్ధిమంతుడులా కనిపిస్తున్నాడు తన మొహాన్ని చూసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాడు అది యుద్ధ సమయంలో కనిపిస్తుంది ఇప్పుడు దానిపైన మహాభారత యుద్ధ ప్రదేశం యుద్ధం ముగియడానికి ఒక్కరోజు ముందు అప్పటికే సగం మంది సైన్యం చనిపోయింది ఆ చీకటి వేల శకుని అలియాస్ ఆత్మ తన కాలం చూసుకుంటూ ఉన్నాడు దీనికి సంగతి ఎవరికీ తెలుసు ఈ బాధలు పడిన తర్వాతే నేను ఒక తెలివైన యోధుల్లా మారాను నా వాళ్ళ కోసం పగ తీర్చుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ నాకిచ్చిన ఈ బహుమతి ప్రపంచానికి