తన ప్రేమ నాన్నకి సొంతం.

రాజు అనే ఒక కొడుకు  ఉండేవాడు.తనకి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ చిన్న వయసులో నే తండ్రి అంటే ఎంతో ప్రేమ చూపిస్తాడు .తన తండ్రిపేరు రాజా ఒక రైతు జీవితం గడుపుతున్న, ఒక చదువుకున్న తెలివయిన వాడు.తన తండ్రి చేసే పనీని దగ్గరి నుంచి చూసిన రాజు తన తండ్రి లాగానే ఆలోచిస్తాడు తన తండ్రి లాగానే పనులు చేస్తాడు.పొల్లాం నుంచి వచ్చిన తండ్రికి రాగానే మంచి నీళ్లు తెచ్చి ఇస్తాడు.ముఖం, కాళ్ళు కడుక్కొని వచ్చిన తండ్రికి తుడుచుకోవటానికి టవల్ తెచ్చి ఇస్తాడు .తన తండ్రి చెప్పక ముందే" నాన్న అన్నం  తిందామా " అని అడిగి, అమ్మతో "అమ్మ నాన్నకు నాకు అన్నం వేసుకు రా" అని ,అమ్మకు చెబుతాడు.చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున పిల్లలు పెద్దయిన తరువాత వల్ల తంద్రిదంద్రులను పట్టించుకోవడం లేదు .చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టల్స్ లో వేసి వాళ్లకు