️అనుకోని పరిచయం ️మన జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగుతాయి అలా జరిగిన పరిచయాలు కొన్ని ప్రేమగా కొన్ని స్నేహంగా కొన్ని బంధం గా ఉంటాయి మరికొన్ని ఎప్పటికీ మర్చిపోలేను తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అలా తీపి జ్ఞాపకంగా మిగిలిపోయిన పరిచయం మాది ఈ జ్ఞాపకాన్ని ఎందుకో తెలియదు ఇలా పంచుకోవాలనిపించింది ఎందుకంటే ఈ జ్ఞాపకాన్ని మళ్లీ తనకి గుర్తు చేయాలని మళ్ళీ నా కథ మొదలు పెట్టాను నా కథ ఇప్పటికీ ఆగిపోలేదు ఎందుకంటే నాలో కథ నడుస్తూనే ఉంది నా ప్రేమకథ దీనికి నేను పట్టిన పేరు అనుకోని పరిచయం.️ అనుకోని పరిచయం️హాయ్ నా పేరు సత్య నాది హైదరాబాద్ నేను ఇంజనీరింగ్ చేస్తున్న మార్నింగ్ క్లాస్ వచ్చేసరికి ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఎవరిదని అందరినీ అడిగానని అందరూ నాది కాదు అన్నారు అసలు డైరీ ఎవరితో తెలియదు ఆరోజు మొత్తం అందరిని అడిగి చూసా