కళింగ రహస్యం - 11

  • 195
  • 78

Part-XIశవపంచనామ (Body Postmortem) రిపోర్టు ని మార్చమని డాక్టర్ విరించి ని బెదిరించింది తన పెద్దనాన్న గురుమూర్తి అని తెలియగానె వంశి స్తబ్దుడు అయిపోతాడు.వంశి : ఏంటి? డాక్టర్ చేత రీపోర్టు మార్చి వ్రాయించింది మా పెద్దనాన్న? నేను నమ్మలేకపోతున్నా.(SIT) ధనుంజయ్ : నేను కూడా ముందు నమ్మలేదు వంశి కాని మనవాళ్ళు ఆ ఫోన్ నంబర్ ద్వారా దర్యాప్తు చేసి తెలుసుకున్న వివరాలు మరియు సేకరించిన ఆధారాలు చూసాక నమ్మక తప్పలేదు.వంశి : అసలు మా పెద్దనాన్న కి ఇదంతా చేయ్యాల్సిన అవసరం ఏంటి? అదీ కాకుండా ఆయన కి కూడా ఈ హత్యల్లొ భాగం ఉంటె మరి నాన్న ఎందుకు ఆ రోజు ఊరి గుడి పూజారి తొ పాటు పెద్దనాన్న ని కూడా చంపాలి అనుకున్నారు.? (SIT) ధనుంజయ్ : నీకు వచ్చిన అనుమానాలె నాకు కూడా వచ్చాయి వంశి. అందుకోసమె మీ పెద్ద నాన్న ని కూడా