అంతం కాదు - 33

  • 108

అదే టైంలో ఆ పడిన నక్కలు విజయ్ మరియు అజయ్ అనే ఇద్దరి అన్నదమ్ముల మీద పడతాయి వెంటనే వాళ్ళని యాక్టివేషన్ కంట్రోల్ తప్పి ఇద్దరూ కింద పడిపోతారు వెంటనే వాళ్ళ ముందున్న పెద్ద చెవుల కుందేలు గట్టిగా నవ్వుతూ ఇప్పుడు రండి రా చూసుకుందాం అంటూ తొడగొడుతూ మీ సంతు ముందుకు అడుగులు వేస్తూ అజయ్ విజయలను తొక్కడానికి ప్రయత్నిస్తుంది ఇలా సీన్ కట్ అవుతుందిఓకే ఇప్పుడు అజయ్ విజేలు ఒకసారి కిందపడ్డారు వాళ్ళు భయంతో కళ్ళు మూసుకున్నారు పెద్ద చెవులకుందేలు ఎగిరెగిరి మిందకే గురడం ఒకసారిగా ఏదో బలమైన పిడికిలి వచ్చి గుద్దినట్టు అనిపిస్తుంది దూరం నుంచి విక్రమ్ తన చేతిని గాల్లో కలిపాడు అది రియల్ ఎస్టేట్ గా ఒక పొగ మంచులా చేతి ఆకారంలో గట్టి పంచ్ ఆ పెద్ద కుందేలు చెవునికి ఇచ్చింది అయినా అది తగ్గకుండా ఈసారి మరోసారి అటూ ఇటూ గంతులు