అంతం కాదు - 32

  • 309
  • 150

అనుకుంటున్నాడువెంటనే కానిస్టేబుల్ కి ఫోన్ వస్తుంది విజయ్ అనే వ్యక్తి హలో సుదర్శన్ మాకు మనిషి కావాలి ఇక్కడ రాక్షస కుందేళ్లు ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి ఒకసారి వీటిని తరిమి కొట్టాం అభిషేక్ సార్ కూడా ఇప్పుడు లేడు మీరు వచ్చేలోపు ఆయన వస్తే పర్వాలేదు మీరు రాకముందే మేము చనిపోయి అభిషేక్ సార్ వస్తే నిన్ను కూడా చంపేస్తాడు అని గట్టిగా హెచ్చరిస్తాడు అవునా సార్ ఇప్పుడే వస్తున్నాపి కావాల్సిన డబ్బు ఆ కార్ డ్రైవర్ కి ఇచ్చి లోపలికి వెళ్తాడు అది ఒక జోన్ టెరిటరీ చిన్న గృహంలో కనిపిస్తుంది అందులో ఎంతమంది పోలీసులు ఆర్మీ సోల్జర్స్ నిలబడి ఉంటారు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఒకే విక్రం నువ్వు నాతో పాటు రా మాకు సహాయం కావాలి నీకు ఏదో కొత్త పవర్ ఉందని చిత్ర మేడం ధర్మ సార్ కి చెప్పింది ధర్మ సార్ మిమ్మల్ని తీసుకురమ్మని