ఇలా సీన్ కట్ అవుతుందిఆరోజు ఆరా రెస్ట్ తీసుకుంటుంటే మళ్ళీ నిద్ర పోవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతానేమో అని కానీ తను అలా చూసి చూసి బోర్ కొట్టి అలా కళ్ళు మూసుకుంటాడు మళ్లీ అదే ప్రదేశంలో అదే చోట తేలతాడు అతనికి తెలియకుండానే మళ్లీ వెళ్లి కూర్చోవాలని ఆశ ఎందుకో తెలియదు ఎనర్జీ కావాలని తపన ప్రకృతిలోని ఐదు శక్తులు మళ్లీ సమానంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఐదు స్తంభాల్లోకి చేరుకున్నాయి కొత్తగా ఒక స్తంభం అది కచ్చితంగా చెప్పాలంటే చాలా ఫుల్ పవర్ ఫుల్ గా వచ్చేసింది విక్రమ్ తట్టుకోలేకపోయాడు పవర్ ని విడిపించుకోవాలనుకుంటున్నాడు కానీ ఆ పవర్ శరీరం అంత పాకుతూ శరీరాన్ని తూట్లు పొడుస్తూ నరంలో రక్తంలో ప్రవహించడం మొదలుపెట్టింది కొద్దిసేపటికి దానిలోని ఎనర్జీ విక్రమ్ గ్రహించడం మొదలు పెట్టాడు ఇతనిలో నుంచి వచ్చిన ఎనర్జీ అక్కడ ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది ఏ