ప్రశాంతమైన గొంతు వినిపిస్తుంది విక్రమ్ చూడు విక్రమ్ ఇది ఏదో కాదు ఇది నీ మనసు నీ మనసులో ప్రతి ఒక్కటి ఎలిమెంట్స్ గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ నేను చెప్పేది విను ఇప్పటిదాకా నువ్వు అనుభవించిన బాధలు కష్టాలు తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేకపోవడం అన్న చెల్లిని అనుబంధాన్ని చూసుకోలేక పోవడం ఇవన్నీ తిరిగి రావాలంటే ఈ ప్రదేశంలోకి వచ్చి ఉండు నీ జీవితం మళ్లీ మారబోతుంది శక్తి రాబోతుంది ఈ కలియుగానికి నాంది పలకబోయే హీరోవి నువ్వు అని ఎంతో శబ్దాలు అతడికి దిమ్మ తిరిగిపోతుంది ఆ దిమ్మతిరిగే సమయంలో అతను ఒక్కసారిగా ఆ శక్తి పీఠంలోకి వెళ్ళిపోతాడు తనకు తెలియకుండానే కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తాడు తన చుట్టూ ఇప్పుడు నీటి రంగులో ఉండే ఒక రకమైన ఆరా అతని చుట్టూ తిరుగుతోంది ఒకసారిగా నీటి నీలిరంగులో ఉండే రంగు కాస్త ఇప్పుడు ఒక పసుపు