అంతం కాదు - 29

  • 192
  • 51

 ఆ సముద్రం అలలు ఒక్కసారిగా పెరిగి ఇప్పుడున్న ప్రపంచాన్ని పూర్తిగా తొలిసి పెట్టేస్తాయి అక్కడక్కడ నల్లటి రంగురంగులు పులుగు రంగురాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయా తెలియదు సముద్రం ఉలిక్కిపడినట్టుగా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది ముఖ్యంగా భారతదేశంలోని కొత్త భవనాలు పాత భవనాలు అన్ని అతలాకుతనమైపోతాయి చెట్లు విరిగిపోతాయి ఒక్క గంట సేపు తర్వాత సముద్రం శాంతిస్తుంది విరిగిపోయిన మొక్కల నుంచి ఒక కొత్త రకమైన మొక్కలు పుట్టడం మొదలుపెడతాయి జీవులు చనిపోయిన దేహాలతో ఉన్న మిగిలిపోయిన అన్ని జీవులు కొత్త జీవంతో ఉత్పంగి పోతాయి వాటి శరీరం చుట్టూ ఒక కొత్త రకమైన ఆరా చివరికి బుద్దింకలతో సహా ఒక భయంకరమైన హారాను కలిగి ఉన్నాయి చెట్లు కూడా ఒక వింతైన శక్తిని కొనిగొన్నట్టు అప్పుడెప్పుడో నశించి పోయిన మానవాళికి అమృతంలా కనిపించే గొప్ప గొప్ప వృక్షాలు మొక్కలు ప్రాణాలను పోసి మొక్కలు అన్నీ పుట్టడం మొదలుపెట్టాయి అది జరిగిన