Part - VIIIబెంగాల్ లొని రాబర్ట క్లీవ్ (Robert clive) మరియు మిగిలిన ఈస్ట ఇండియా కంపెని అధికారులు (Company officers) అంతా వీరఘాతకుడు ఎలా బ్రతికి వచ్చాడా అని అర్ధం కాకా తలలు పట్టుకొని కూర్చుంటారు. ఆ సమయం లొ గవర్నర్ బంగళాకు ఒక లేఖ ను తీసుకొని ఒకడు వస్తాడు. బంగళా బయట కాపలా కాస్తున్న వాళ్ళ కు తాను కళింగ రాజ్యం నుంచి వచ్చాను అని గవర్నర్ రాబర్ట క్లీవ్ (Robert clive) కోసం ఒక సందేశాన్నీ తెచ్చాను అంటు. లోపలికి వెళ్ళడానికి అనుమతి కోరుతాడు.అప్పుడు అక్కడ ఉన్న కాపలాదారుల్లొ ఒకడు లోపలికి వెళ్ళి వాళ్ళ రక్షణ అధికారి (Security officer) కి ఈ విషయం చెబుతాడు. అతడు గవర్నర్ ఉన్న గదికి వెళతాడు.రక్షణ అధికారి (Security officer) : అంతరాయానికి క్షమించాలి (Sorry to disturb) సార్ నేను మీకు ఒక విషయం చెప్పడానికి రావలిసి వచ్చింది. రాబర్ట