కళింగ రహస్యం - 7

  • 216
  • 87

Part - VIIఆ రోజు రాత్రి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు వంశి తొ కలిసి నారాయణమూర్తి ని పట్టుకున్న విషయం ఊరి లోని మరియు బయట ప్రజలు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఎందుకంటె నారాయణ మూర్తి వెనక ఎవరైన ఉండి ఇదంతా చేయించి ఉండవచ్చు అనె అనుమానం తొ బయట పెట్టలేదు. కాని ఈ విషయం ఎలాగో మహేంద్ర వర్మ కి తెలిసిపోయింది. వెంటనె తన కొడుకు విక్రమ్ కు కాల్ చేసి.మహేంద్ర వర్మ : ఏరా వాడు నోరు విప్పాడా?విక్రమ్ : చెప్పాడు నాన్న కాని వాడంతట వాడు చెప్ప లేదు.మహేంద్ర వర్మ : మరీ ఎలా చెప్పించావు? అని మహేంద్ర వర్మ తన కొడుకు ని అడిగేసరికి విక్రమ్ నవ్వుతాడు.మహేంద్ర వర్మ : ఎలా చెప్పించావు అంటె నవ్వుతావు ఏంటి రా? ఆని కాసేపు ఆగిమహేంద్ర వర్మ : ఆగు ఆగు కొంప తీసి ఆ ఫార్ములా (Formula)