Pushpa 3 - Fan Theory Entertainment Touch

(330)
  • 2.2k
  • 789

  Pushpa 3 Fan Theory (Entertainment Touch తో)ఇంట్రో:“ట్రైలర్ రాకముందే నేను ఊహించిన కథ ఇదే. కరెక్ట్ అయితే ‘ఏరా.. ఈయన పుష్పరాజ్‌ బావ గాడు’ అని అనాలి. తప్పైతే ‘ఓకే.. ఊహలు బాగున్నాయి’ అని అనాలి .”--- Pushpa 3 Theory (Father Photo Suspense Version)సీన్ – పెళ్లి బాంబు తర్వాతబాంబులు పేలిపోయి, చుట్టూ అస్తవ్యస్తంగా దగ్ధమైన కుర్చీలు, పూలమాలలు, రక్తపు మరకలు…అంతా చీకట్లో పొగతో కప్పుకుపోయిన వాతావరణం. అప్పుడు పోలీసులు, ఆర్మీ సొల్జర్స్ అక్కడికి చేరుకుంటారు.వాళ్ల లైట్లతో శిధిలాల్లో వెతుకుతున్నారు.హఠాత్తుగా, ఒక సైనికుడు కింద పడిపోయిన ఒక ఫోటో ఎత్తుతాడు.కెమెరా zoom in → అదే పుష్పరాజు నాన్న ఫోటో!సైనికుడు ఆశ్చర్యపోతూ:“ఇది… ఇతను ఇక్కడ ఎలా?”మిగతా సొల్జర్స్ ఒకరిని ఒకరు చూసుకుంటూ షాక్ అవుతారు.చిన్న సైలెన్స్ → బ్యాక్‌గ్రౌండ్‌లో haunting BGM.సస్పెన్స్ క్రియేట్ అవుతుంది:ఆర్మీకి కూడా పుష్ప నాన్న మీద ఏదో గాఢమైన భయం లేదా