కళింగ రహస్యం - 5

  • 147

దంతపురం లొ ప్రత్యెక దర్యాప్తు బృందం (Special Investigation Team) వాళ్ళు వాళ్ళ దర్యాప్తు (Investigation) ని వేగవంత చేసారు. ఆ దర్యాప్తు బృందం అధికారి (Investigation Team officer) ధనుంజయ్ వివరాలన్నీ సేకరిస్తున్నాడు. అలా తాను సేకరించిన వివరాలను తన తోటి బృందం సబ్యుల (Team Mates) తొ చర్చిస్తున్నాడు (Discussion). అప్పుడు ధనుంజయ్ కి మంత్రి ఆనంద రాజు నుంచి  కాల్ వస్తుంది. ధనుంజయ్ : హెలొ సర్.మంత్రి : హలో ధనుంజయ్. ఎంత వరకు వచ్చింది మీ దర్యాప్తు ?ధనుంజయ్ : మనం దగ్గరికి వచ్చేసాము సార్. మాకు ఒక ఆధారం దొరికింది. ఇంకా కొన్ని రొజుల లొ ఈ కేస్ ఓ కొలిక్కి వచ్చేస్తుంది. మంత్రి : అంటె ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు కనిపెట్టారా? ధనుంజయ్ : అవును సార్. ఎందుకు? ఎవరు? అనే వివరాలు మీకు త్వరలోనె తెలియజేస్తాను సార్. మంత్రి : సరే అయితె. ఆ అన్నట్టు