అంతం కాదు - 28

  • 111

ఇప్పుడు వేటాడుదాం ఎవరు గెలుస్తారు చూద్దాం అని అంటూ ఆ చెట్లల్లో స్పీడ్ గా పరిగెత్తడం మొదలు పెట్టాడు ఆ చెట్లు సామ్రాట్ కి సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చివరిగా ధర్మ దగ్గరికి చేరుకున్నాడు ధర్మ కాళ్లు పట్టుకొని చెట్లల్లోకి విసిరి కొట్టాడు అదే స్పీడ్ లో మళ్ళీ వెళ్లి చేతులు పట్టుకొని గట్టిగా భూమి చేసి కొడుకు నీ అంతం పద్యం రా ఇంతకాలం ఈ ప్రజలను అల్లకల్లోలం చేశావు కదా ఇప్పుడు నీ గురించి మరొక రాబోతున్నారు చూస్తావా అని ఆకాశంలోకి ఎగరవేస్తాడుఎప్పుడైతే ధర్మ ఆకాశంలోకి వెళ్లాడో ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక పోర్టల్ లాంటిది ఓపెన్ అవుతుంది అందులో నుంచి పరుశురాముడు చేతిలో గుడ్లు పట్టుకొని అత్తమారుస్తా నన్నే మోసం చేస్తావా అసలు నువ్వు మానవుడివి కాదు అసురుడివి అని అంటే తన గొడ్డలితో అసురుల్ని చంపడమే నా ధ్యేయం చెడ్డవాళ్ళను