నేలమీదకి దిగిన వెంటనే సామ్రాట్ తన చేతిలో ఉన్న చిన్న కట్టెపుల్ల లాంటిది భూమిలో పుచ్చుతాడు భూమి ఎంత ఒక్కసారిగా పులకరిస్తుంది ఏదో జరుగుతుంది భూమి ఆకాశం ఒకటైనట్టుగా వాన పడటం మొదలు పెడుతుంది సముద్రం నీరు ఆ దెబ్బకు బయట తిరుగుతున్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక్కసారిగా అన్ని చెడిపోతాయిఏంటి రాధా ఇప్పుడు చూస్తావా అని అంటూ ఎక్కడ ఉన్న కుర్చీని తీసుకు వస్తాడు ఏంటి ఇంత చిక్కిపోయావ్ తినడం లేదా అని అంటాడు ఏంటి తినేది బాబు నువ్వు వెళ్లింటా నుంచి వీడు మా తల తింటున్నాడు అని అంట అని అంటుంది రాదా వెంటనే సామ్రాట్ మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావ్ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు ఏమైంది అని చుట్టూ చూస్తున్నాడు ప్రపంచమంతా విచిత్రంగా మారిపోయింది కూలిపోయిన భవనాలు సరిగ్గా బట్టలు లేని ప్రజలు తిండి లేనట్టుగా బొక్క చిక్కిపోయారు కనిపించడం లేదు అక్కడక్కడ పెద్ద పెద్ద