ఇప్పుడు చెప్పండి నీ కొడుకు ఎలాంటివాడు అని తన నాన్నను అమ్మను అడుగుతారు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ మా కొడుకు రాజు అని పలకలేకపోతున్నాడు వెంటనే ధర్మ గట్టిగా నవ్వుతూ రాజు కాదు రాక్షస రాజరాజు అని అంటాడునేను మీకంటే ఎక్కువ చెడ్డవాడిని కాదు ప్రకృతిని నాశనం చేశారు ఇప్పుడు మీ నాశనం కూడా జరుగుతుంది నరికేస్తుండగా ఒక చిన్న క్లిప్ అడవుల్లో చెట్లను నరికేస్తూ ఉండగా జంతువులు పక్షులు గట్టిగ అరుస్తూ ఉండగా ఇప్పుడు మీ పరిస్థితి కూడా ఇదే అని గట్టిగా నవ్వుతాడుతన తమ్ముడు చెల్లెలు అమ్మానాన్నలతో అందరితో బాగా మాట్లాడిన తర్వాత సీన్ కట్ అవుతుంది. తర్వాత అతను ఒక లేబరేటరీ లో ఉంటాడు అతను ఓకే మీరందరూ రెడీగా ఉన్నారా అని రోబోట్ లను అడుగుతాడు అతను పూర్తిగా మనుషుల్ని నమ్మడం మానేశాడు ప్రతిదానికి రోబోట్ నమ్మడం మొదలుపెట్టాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే జరిగిపోయిన