ఎపిసోడ్ - 8 విక్రం యొక్క అంగీకారంప్రియా, ఆదిత్య దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి —“అంకుల్ … లేవండి… అంకుల్, please wake up…” అని నీళ్లు తీసుకొచ్చి, ఆయన ముఖంపై చల్లింది.ఆదిత్య మెల్లగా స్పృహలోకి వచ్చారు.“అంకుల్, కొంచెం నీళ్లు తాగండి,” అని ఆత్రంగా చెప్పి, కొంచెం నీళ్లు తాగజేసింది. ఆయన మెల్లగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నంతలో, ప్రియా కట్లు విప్పడానికి ప్రయత్నం చేస్తుంది విక్రం చూసి ఇలా అన్నాడు —విక్రం: “Oh, come on Priya… don’t act smart… Move away.”అని చెప్పి, గన్ను తన తలమీద పెట్టి పక్కనే కూర్చోబెట్టాడు.ఆదిత్యకి పూర్తిగా మెలకువ వచ్చింది.ఆదిత్య: “విక్రం, వదులు తనని! ఏమైంది నీకు? ఎందుకు అందరితో ఇలా ప్రవర్తిస్తున్నావ్?” అని కోపంగా అరవగా —విక్రం నవ్వుతూ —“Cool, అన్నయ్య… What did you say? ఎందుకిలా చేస్తున్నానా? సరే… ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి…విక్రం యొక్క వేదనవిక్రం:“నీకు తెలుసా… చిన్నప్పటి నుంచి