Part - 118వ శాతాబ్దం ఆంగ్లేయులు మన అఖండ భారత దేశంలొని అనేక రాజ్యాలను ఒక్కొక్కటి గా ఆక్రమించుకుంటున్నారు. అలా వాళ్ళ కన్ను కళింగ రాజ్యంపై కూడా పడింది.అప్పటికి ఆ కళింగ రాజ్యాన్ని తూర్పు గంగా రాజుల వంశానికి చెందిన రాజ ఇంద్రవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యానికి రాజధాని దంతపురా. ఆంగ్లేయులు తమ రాజ్యాన్నీ ఆక్రమించడానికి వస్తున్నారన్న సమాచారం గుఢాచారుల ద్వారా రాజు ఇంద్రవర్మ కి తెలిసింది. వెంటనె ఈ విషయం తన సైన్యాధిపతి వీరఘాతకుడికి చెప్పి సైన్యాన్ని సిద్దంగా ఉంచమంటాడు.వీరఘాతకుడు ఖడ్గ యుద్డంలొ (sword fight) లొ ఆరితేరిన వాడు. తన చేతిలొ కత్తి ఉన్నంత సేపు తనని ఎవ్వరు ఏ ఆయుధం తోను దాడి చేయలేరు. బాగా తెలివైనవాడు. శత్రువు ఆలోచించె లోపు తను యుద్దం ముగించేస్తాడు.అనుకున్నట్టు గానె ఆంగ్లేయులు కళింగ రాజధాని దంతపురం పై దాడి చేశారు. ఆ అంగ్లేయుల సేనకి నాయకుడు జనరల్ హెన్రీ మేనార్డ (General