హరిహర వీరమల్లు

హరిహర వీరమల్లు – పార్ట్ 1’ – ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామారేటింగ్ : 3/5నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు.దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణనిర్మాణం : మెగా సూర్య ప్రొడక్షన్స్సంగీతం : ఎం ఎం కీరవాణిసినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ఎడిటింగ్ : ప్రవీణ్ కే ఎల్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే ‘హరిహర వీరమల్లు’. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకా మొదటి భాగం చివరి నిమిషంలో భారీ హైప్ ని అందుకొని విడుదలకి వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.కథ:అది 1650 కొల్లూరు ప్రాంతం అప్పటికే మొగులుల ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త