.... హలో మిత్రులారా ఈ ప్లాట్ ఫారం లో ఇది నా తొలి రచన సో , దయచేసి అందరూ నా రచనలను ఆస్వాదించి నన్ను సంతోష పెడతారని అనుకుంటున్నాను...వెనక నుంచి పిలుస్తున్నట్టు వినిపించింది. ఆ పిలుపు నిజంగా ఎవరో చుట్టుపక్కల ఉన్నట్లుగా కాదు... హృదయాన్ని తాకేలా, లోపలే ఎక్కడో నుండి. ఆర్యన్... రా... నా కోసం రా... అనే మృదువైన స్వరం, ఆకాశంలోనుంచి వాలిన మంచులా అతని చెవుల వెంట సాగిపోయింది.హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఆర్యన్‌కు అసలు ఇవేంటి అన్న సందేహం మొదటే కలిగింది. రాత్రిళ్లు బాగా కలలలో మునిగిపోయేవాడు