అంతం కాదు - 24

ఇక సముద్రం ఒడ్డున పడేసిన తర్వాత చెప్పా కదా ఇప్పుడు నీ మరణం సత్యం అని అంటాడు సముద్రాన్ని చూస్తూ సముద్రంలో ఓ పోటెత్తుతున్న అలలను చూస్తూ చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వుకు చాలా చిరాకు వచ్చింది యుగంధర్ కి మెల్లమెల్లగా సామ్రాట్ లో ధైర్యం పెరుగుతుంది చావు దగ్గర ఉన్నప్పుడు పిల్లి అయినా కానీ పులిలా మారుతుంది అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అని చిన్నగా నవ్వుతాడు సామ్రాట్  ఏంట్రాల నవ్వుతున్న ఏంట్రా అని చేతులో కత్తి పట్టుకున్నాడు. కత్తిని చూస్తున్న చావు భయం కనిపించలేదు ఇన్నాళ్లు నేను భయపడ్డా ఎందుకో తెలుసా నన్ను ఎవరన్నా అంటారని ఇప్పుడు నా ముందు నా చావు ఉంది చావుకు భయపడకూడదు. చిన్న పుట్టంచి కోరుకున్నదే నా ముందు చావు ఉంటే దాన్ని గెలిచి తీరాలి అని అంటూ చిన్నగా కొంచెం గట్టిగా నవ్వుతాడు గెట్టిగా ఏంట్రా విజయ్