అంతం కాదు - 21

  • 222
  • 72

క్లాస్ రూమ్ – నెక్స్ట్ రోజు:సామ్రాట్ పక్కనే ఉన్న పిల్లలు సరదాగా మాట్లాడుతుంటారు. మొదటిసారి, అతను కూడా వాళ్లతో కలిసిపోతాడు. కానీ… రాధ వశంగా లేదు!రాధ ఎప్పటికీ హుషారుగా ఉండే అమ్మాయి. ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడగలదు. కానీ… సామ్రాట్ మాత్రం ఆమెతో మాట్లాడటం కష్టంగా ఫీల్ అవుతున్నాడు.ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటాడు… కానీ మాటలు రావడం లేదు.రాధ చూస్తూ నవ్వుతోంది."ఏంటి సామ్రాట్! స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిన వాడు… నాతో మాత్రం మాటలే రావట్లేదా?"సామ్రాట్ హడలిపోతాడు. "అదేమీ… అలా కాదు…!"సామ్రాక్ తో రాదా ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా తప్పుకొని వెళ్ళిపోతున్నాడు చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకని అందరితో మాట్లాడే వ్యక్తి నాకు ఎందుకు మాట్లాడటం లేదు అని ఆలోచిస్తూ ఉంది చాలా సిగ్గుపడుతూ పెద్దగా మాట్లాడుకుండా ఉంటాడు సామ్రాట్ ఒక రోజు ఎవరూ లేని సమయం చూసి రాదా ఒకసారిగా వెళ్తున్న సామ్రాట్ చేయి పట్టుకొని గిట్టుగా కూడా అదిమిపెట్టి