అంతం కాదు - 19

  • 165
  • 60

చివరి భాగం: పోరాటం మొదలవుతుందిఆ మాటలు విన్న తర్వాత అక్షర భయపడుతుంది, కానీ తన శక్తి తెలుసు కాబట్టి నిమ్మళంగా కూర్చుంటుంది. ప్రతి ఒక్కరూ పోరాటం చూడటానికి సిద్ధమవుతున్నారు. అందరి ముందు కాఫీ టీలు వచ్చి పడుతున్నాయి. అందరూ ప్రశాంతంగా కూర్చుంటున్నారు. రుద్ర ఒక అడుగు వేశాడు. చుట్టూ ప్లే గ్రౌండ్ తయారైంది. చెట్లతో చేసింది ఏమీ లేకుండా దూరంగా ఉన్న కత్తిని తన చేతిలోకి రప్పించుకుంటాడు. ఇక పోరాటం మొదలవుతుంది.పోరాటం మొదలవుతుందిపోరాటం మొదలైంది. రుద్ర తన కళ్ళతో, చేతులతో అటు ఇటు తిప్పుతూ అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని తన వైపు తిప్పుకుంటున్నాడు. జాన్‌కు అలాంటి శక్తులు ఏమీ లేవు. తన చేతిలో ఉన్న కత్తిని నమ్ముకొని పోరాటానికి దిగాడు. ఆ కత్తితో పోరాడుతుండగా సమయం గడిచిపోతోంది. ఏం జరుగుతుందో తనకే తెలియకుండా పోరాటాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాడు జాన్. చుట్టూ రోబోలు అందరినీ పట్టుకున్నాయి. కానీ రుద్ర ఇక, "నువ్వు మారవులే,