అధూరి కథ - 2

కౌసల్య గారు తన room లోంచి బయటకి వచ్చి hall లో ఉన్న సోఫా లో కూర్చుని," రాధికా copy తీసుకురా అంది"..కిచెన్ లో ఉన్న పనిమనిషి , "అలాగే అమ్మ" అంటుంది. కౌసల్య ఎదురుగా ఉన్న paper తీసుకుని చదువుతున్నారు. కొంచెం సేపటి తర్వాత, "అమ్మ గారు కాపీ" అని voice వినడం తో కాపీ తీసుకుని, ఆమె వైపు చూస్తూ నువ్వొచ్చవేమ్మ మీ అమ్మ రాలేదా?అమ్మ కి ఊర్లో పనుండి వెళ్ళింది అమ్మ సాయంత్రం వచ్చేస్తుంది అంది.. పనిమనిషి రాధిక కూతురు జ్యోతి.సరే నువ్వు వెళ్ళి నాగరాజు తో house cleaning వాళ్ళకి మళ్ళీ call చేసి ఈ రోజు వస్తున్నారో, లేదో అడగమని చెప్పు" అన్నారు కౌసల్య గారు. జ్యోతి సరే అమ్మ అని చెప్పి బయటకు వెళ్ళింది. కౌసల్య గారు మళ్ళీ paper చదవడంలో నిమగ్నం అయిపోయింది. కొంతసేపటి తర్వాత అర్జున్ తన room లోంచి మెట్లు దిగి hall లోకి వచ్చి కౌసల్య గారి