సలీం వెంటనే రుద్ర చెయ్యి పట్టుకుని ఏం జరిగిందో చూశాడు. రుద్ర తన జీవితం మొత్తం తన కళ్ల ముందు చూశాడు – తను ఎలా పుట్టాడు, తన జీవితంలో ఏం జరిగింది, చివరి క్షణంలో రుద్రను ఎవరు అటాక్ చేశారు, తన మెడలో ఉన్న లాకెట్ తన శరీరంలోకి చేరడంతో తను ఎలా మారాడు. తర్వాత ఏం జరిగింది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్నది అన్నీ అర్థమయ్యాయి.రుద్ర ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని సలీంతో మాట్లాడటం మొదలుపెట్టాడు.అదే సమయంలో, మరో పక్క నుంచి ఎవరో వేగంగా ఒక గది పైకప్పుపైకి దిగుతారు. అక్కడ సిరియస్ కంపెనీ యజమానిని కలుసుకున్నాడు, "నా సొంతం కావాలి," అని అంటున్న అతనితో డీల్ చేసుకుని, "సరే, ఇక నాకు టైం అయింది నేను వెళ్తాను," అని ఎంతో స్పీడ్‌గా వెళ్లిపోతాడు.అదే సమయంలో, చిన్న క్రాస్ జరుగుతుంది. అక్షర వాళ్ల నాన్న ఘటోత్కచుడు మాట్లాడుతూ, "వచ్చావా? నీ