అంతం కాదు సిరీస్: రుద్ర పవర్ ఆఫ్ రుద్రమణులుఎపిసోడ్ 8: గతం నుండి వచ్చిన శక్తులుసీన్ 1: బ్లూ ఎనర్జీ రహస్యం వెల్లడిశివ ప్రశ్నలకు సమాధానంగా, ముసలి వ్యక్తి (తాత) వివరించడం ప్రారంభించాడు: "ఆ రాళ్ళలో చెప్పలేనంత ఎనర్జీ ఉంది. ఆ బ్లూ ఎనర్జీని నేను తీసుకున్నాను. అలాగే, అక్కడ ఎర్రగా ఉన్న 'లిఫ్టింగ్' కూడా ఒక శాంపిల్‌గా తీసుకున్నాం. అది ఎప్పుడైతే బయటికి వచ్చిందో, అది నీలి రంగులోకి మారిపోయింది. నీకు అప్పుడు ఇచ్చాను కదా, అదే! అలాగే, ఈ స్టోన్స్‌తో ఎనర్జీ ఫామ్ చేయవచ్చని మేము తెలుసుకున్నాం. నీకు ఇచ్చిన సూట్ కూడా అలాంటిదే. నీ మెడ దగ్గర ఉన్న స్టోన్ ఎప్పటికప్పుడు ఛార్జ్ చేస్తూ నీకు పవర్‌ను అందిస్తూ ఉంటుంది. ఇది సంగతి."శివ ఆశ్చర్యంగా, "అయితే ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకని దూరం చేసింది? ఈ స్టోన్స్ గురించి ఎందుకు చెప్పలేదు? అసలు నాకే ఎందుకు ఇచ్చారు?" అని