అంతం కాదు - 3

  • 141

ఉలిక్కిపడి లేచిన రుద్ర ఏదో పట్టుకోవడానికి ఆపుతున్నట్టుగా, ఒక్కసారిగా చేశాడు. ఎక్కడో ఉన్న కారు ఒక్కసారిగా ఆగి కింద పడుతుంది. ఆ వెంటనే రుద్ర మేల్కొని, "ఏం జరిగింది అసలు?" అని అనుకుంటూ ఉండగా, పక్కన ఉన్న అక్షరను చూసి, "ఎవరు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగాడు.సుమిత్ కూడా లేచి, "ఏమైందిరా, అట్రా రు?" అని అంటూ ఉండగా, అక్షర ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ, "హాయ్ రుద్ర! అప్పుడే మర్చిపోయావా?" అని అడిగింది.మాట్లాడుతూ సుమిత్, "తాగి ఉన్నాడు కదా, మర్చిపోయాడు. అదే రాత్రి నువ్వు తాగి ఉన్నప్పుడు తనే నిన్ను తీసుకువచ్చింది. అంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తుందిలే అని ఇక్కడే పడుకోమని అంటే, తను ఇక్కడే పడుకుంది. చాలా మంచి అమ్మాయి!" అని అన్నాడు."ఓ సారీ అండి, మీకు ఇబ్బంది కలిగించినట్టు ఉన్నాను" అని రుద్ర అన్నాడు. "సరే, నాకు చిన్న పని ఉంది" అని అంటూ