అంతం కాదు - 1

  • 363
  • 108

 2030  యెర్ ఎపిసోడ్ 1: రుద్రమణుల రహస్యం(సీన్ 1: నిర్మానుష్య ప్రాంతం – రాత్రి)దట్టమైన చీకటిలో, ఇద్దరు యువకులు - సోము మరియు రోజా - ఎవరో తెలియని గమ్యం వైపు నడుస్తున్నారు. వారి చుట్టూ చిమ్మ చీకటి, అప్పుడప్పుడు వీస్తున్న గాలి సవ్వడి తప్ప ఎలాంటి శబ్దమూ లేదు. సోము చేతిలో ఒక చిన్న, పాతబడిపోయిన పుస్తకం ఉంది. దాని అట్టపై "రుద్ర" అనే పేరు, దాని చుట్టూ 26 మెరిసే వజ్రాల చిహ్నం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకంలోని మొదటి పేజీని తిప్పగానే, అందులో "రుద్రమణులు: వీటి సృష్టికి హనుమంతుడి శక్తి ఒక కారణం. ఆ రుద్రమణుల వల్లనే ఒక ప్రపంచమే పుట్టింది" అని రాసి ఉంది.సోము ఆ పుస్తకాన్ని చూస్తూ, రోజా వైపు తిరిగి, "సోము, వీళ్ళు చెప్పేది నిజమేనంటావా? నిజంగా అలాంటి వజ్రాలు ఉంటాయా? ఈ పుస్తకంలో ఉన్నట్టుగా ఇది హనుమంతుడి శక్తితోనే ఉద్భవించిందా? అసలు మనం ఇప్పుడు