ఎపిసోడ్ – 3"రెండు హృదయాల మధ్య మొదటి అడుగు"[ఫ్లాష్‌బ్యాక్]ప్రియా ఆ కంపెనీలో చేరి ఇప్పటికే సంవత్సరం కావొచ్చింది. ఇచ్చిన ప్రతి పనిని కచ్చితంగా పూర్తి చేస్తూ, అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంది. చాలా సున్నితమైన అమ్మయి — ఏ సమస్య వచ్చినా తన దగ్గర సమాధానం ఉంటుంది. అందుకే ఆఫీసులో ఏ ఇబ్బంది వచ్చినా అంతా ఆమె వద్దకే వచ్చేవారు.ఆ ఏడాది ఆమె బెస్ట్ ఎంప్లాయీ అవార్డు గెలుచుకుంది.విసిరేసిన దోశిళ్ల మధ్య తన ఒంటరితనాన్ని నిశ్శబ్దంగా మోస్తూ, ఒక్క చూపుతో ప్రేమను చదివేయగల గుండె అతనిది — కృష్. అతని ప్రేమకి కాలం పరిమితి కాదు, అతని విశ్వాసానికి ఖచ్చితమైన ప్రమాణాలు అవసరం ఉండవు. బాధను మాటల్లో కాక, చిరునవ్వులో దాచేసి, జ్ఞాపకాల్ని ప్రేమగా తడుముకుంటూ జీవించే గాథ అతనిది. ప్రేమించడమంటే మాటలు కాదు… నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడమే అని నిరూపించిన వ్యక్తి.---ఒకరోజు ప్రాజెక్ట్ డిస్కషన్ లో…ప్రియా: “ఈ రెండో స్క్రీన్