అయిపోయిన అపజయాన్ని, అసత్యపు నిజాన్ని నెమరువెసుకుంటూ ఉంటే....జీవితం దుఃఖ్తానికి బానిస అవ్వవలసి వస్తుంది...మహాకవులు చెప్తూ ఉంటారు....@వెకక్కి తిరిగి చుస్తే వెన్నుముక కళ్ళకు కనిపించదు కానీ, వెన్నుముకకు నొప్పి వస్తే చూడలేని ఆ కళ్ళే కన్నీరు పెడతాయి అని @అంటే.... గటించిపోయిన గత తాలూకు కష్టాలను తలంచుకున్నా.. అవి ఇక కనిపించవు అయినా నువ్వు తలంచుకుంటూ ఉంటే చూడలేని ఆ కళ్ళు గుర్తు తెచ్చుకున్న మనసు బాధకు గురి కావాల్సి వస్తుంది... కన్నీరు కార్చే ఆ కళ్లు మసకభారతాయి ఆ మసకలో ఏది క్లియర్ గా కనిపిస్తుంది చెప్పండిఅందుకే వెనక్కి చూడొద్దు....చూడలేని నీ కళ్ళను కూడా బాధ పెట్టవద్దు.....@గతం వద్దు ప్రస్తుతం ముద్దు ఇక భవిష్యత్తుకుఅస్సలు ఆలోచన వద్దు @ప్రస్తుతాన్ని ప్రేమించేయ్ సంతోషం నీ దగ్గరికి వస్తుంది.. గతాన్ని ఆరాధిస్తే కష్టం నీ బానిస అవుతుంది...గతంలో 13 సంవత్సరాలకే పెళ్లి అయిన ఒక నర్సు జీవితం...(8వ తరగతిలో)20 ఏళ్లకే 3గురు పిల్లలు భర్తతో విడాకులు...ఈమె