శ్రీవాణిపెళ్ళి ఎవరిని తో జరిగింది

  • 411
  • 1
  • 132

          STORYNAME:శ్రీవాణిపెళ్ళి ఎవరిని తో జరిగింది                  STORYWRITERBY SRINIHARIKA  SCREENPLAY:Scene-1: Morning:10:00 Am:ఒక చిన్న పట్టణం. ఉదయం నుండినగరం మొత్తం ఉరుములతో పాటు నిరంతరాయంగా వర్షం కురుస్తోంది.అప్పుడే క్రిష్ తన స్నేహితుడి ఇంటి టెర్రస్ గోడపై మెడను నేలకు ఆనించి,పొడవాటి గడ్డంతో, కళ్లలో కన్నీళ్లు పెట్టుకుని నిద్రిస్తున్నాడు. అతని చుట్టూ ఖాళీమద్యం సీసాలు పడి ఉన్నాయి, అప్పుడు అతని స్నేహితుడు లఖన్ గొడుగుతో అక్కడికి వచ్చి అతనిపరిస్థితిని చూసి లఖన్ మైండ్ Voice(వీడి చూస్తే chala బాధగా వుంది. వీడికి aduku ఇలా జరుగుతుంది ). Scene-2:11:00Am:అతని గోడనుండి దించమని మరియు అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు లఖన్కానీ.(ఏడుకురా తన గురించి eka ఆలోచిసుతున్నావు మరిచిపోరా )క్రిష్ తన ప్రేమను మాత్రం గుర్తుచేసుకునిపూర్తిగా దుఃఖంలో మునిగిపోయాడు. ( అస్సలు తను ఇలాగా aduku చేసిది ఏమీ అర్ధం కావటంలేదు ). క్రిష్ డాబా గోడ నుండి జారిపోతాడు అలాగే అతనిస్నేహితుడు లఖన్ఏడుస్తూ బిగ్గరగా