డీప్ వెబ్ (Deep Web): అర్థం: సాధారణ శోధన ఇంజిన్లతో సూచిక చేయబడని వెబ్ యొక్క భాగం. ఉదాహరణలు: ఆన్‌లైన్ బ్యాంకింగ్, ప్రైవేట్ డేటాబేస్‌లు, ఈమెయిల్ ఖాతాలు, రక్షిత ఫైల్‌లు మొదలైనవి. ప్రవేశం: నిర్దిష్ట జ్ఞానం లేదా ఆధారాలు అవసరం, సాధారణ శోధన ఇంజిన్ల ద్వారా ప్రాప్యత లేదు. ప్రయోజనం: ప్రధానంగా వ్యక్తిగత లేదా సురక్షిత సమాచారం కోసం, ఇది బహిరంగ ప్రదర్శన కోసం రూపొందించబడలేదు. అసాంఘీక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా డార్క్ వెబ్ నెలవైంది. ఈ వెబ్సైట్లో దొరకనిది అనేది ఉండదు. మనిషిని చంపాలన్న మనిషిని వెంటాడి కిడ్నాప్ చేయాలని, డ్రగ్స్ కావాలన్నా, ఆయుధాలు కావాలని డార్క్ వెబ్‌లో విచ్చలవిడిగా దొరుకుతాయి. డార్క్ వెబ్ పైన ఎవరు నిఘా పెట్టలేదు. అయితే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డార్క్ వెబ్ పైన నిఘా పెట్టారు. సిటీ పోలీస్ నుంచి ఎప్పటికప్పుడు డార్క్ వెబ్ పై అనాలసిస్