జీవితం - ఇంతేనా?

  • 204
  • 66

మనం ఎప్పుడు ఎదో ఒక గండరగోళంలో చిక్కుకుని ఉంటాం ఎటూ నడవాలో తెలీదు? ఎం చేయల్లో అర్ధమ్ కాదు? అసలు ఆ నిమిషంలో మనం ఆలోచించే సమాధానాలు కూడా సరైనదా కాదా? ఇలా రోజు మనకి కనిపించేవి కొన్నే అయితే కనపడావి ఎన్నెన్నో?రోజు ప్రశ్నతోనే మొదలయ్యే జీవితం... అది చిన్నదైన అవ్వొచ్చు పెద్దదైనా అవ్వొచ్చు.చిన్న పిల్లల నుండి పేదవాళ్ళ వరకు - పోదున్నే లేవగానే "పిల్లలకి ఎం వంట చెయ్యాలి" అని అమ్మ ప్రశ్న?ఈరోజు ఎలాగైనా "అనుకున్న పని జరిగితే చాలు" అని నాన్న ఆలోచన.ఈరోజు "ఫుట్‌బాల్ మ్యాచ్ లో నేను ఖచ్చితంగ గెలవాలి" అని అన్నయ్య ఆలోచన."స్కూల్చెలో టీచర్ హోంవర్క్ అడిగితే ఎమ్ చెప్పాలి" అని చెల్లి చింత."ఇల్లు ఎప్పుడు ఇలాగే కలకలం సంతోషంగా ఉండాలనీ" ఇంటి  పెద్దవాళ్ళ ఆలోచన...ఇలా జీవితం ఎప్పుడు ఎదో ఒక ఆలోచన తో ఎదో ఒక ప్రసంగం తో నిండి పోతుంది దాని దాటుకుని