అన్వేషణ

  • 180
  • 51

తనకంటూ ఒక కల, ఒక బాధ్యత, ఏ వైపు మల్లుతోందో తెలియని దారి నడక కొనసాగించింది.ఉదయం 9 గంటలకు అమ్మ లేట్ అయిపోతోంది. టిఫిన్ రెడీనా అని హడావిడిగా అడుగుతుంది. అమ్మ:"యెందుకే కంగారు పడతావ్? ఇదిగో నీ బాక్సు."అను: "ఇప్పటికే ఆలస్యం అయ్యింది. సరే, వెల్లొస్తాను అని చెప్పి ఆఫీస్ కి బయలుదేరింది."అను మళ్లీ ఆలోచనలో పడిపోయింది. తనకు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలనిపించేది, కానీ ఏం చేయాలో అర్థం కావడంలేదు. అయితే, గతం లాగే అయోమయంగా ఆలోచిస్తూ, అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి: "మనకి కావాల్సింది ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది, అది ఎలా తీసుకోవాలనేది మనమే నిర్ణయించాలి." అను ఆలోచిస్తూ, "నాకు వంట చేయడం అంటే బాగా ఇష్టం, కదా. నేను ఎందుకు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు?" అని తేల్చుకుంది. ఆ ఆలోచనతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి శ్యామలతో