వివాహం

  • 432
  • 144

పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. ఆంగ్లభాషలోమ్యారేజి (Marriage) అని అంటారు. ఈ పదం మధ్య ఆంగ్ల పదమైన mariage నుండి వ్యుత్పత్తి అయింది.ఆంగ్ల శబ్ద వ్యుత్పత్తిపెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. ఆంగ్లభాషలోమ్యారేజి (Marriage) అని అంటారు. ఈ పదం మధ్య ఆంగ్ల పదమైన mariage నుండి వ్యుత్పత్తి అయింది. ఈ పదం మొదటగా సా,శ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం marier (పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు లాటిన్ పదమైన marītāre (భర్త లేదా భార్యను సమకూర్చుట), marītāri అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన marīt-us -a, -um అనగా పెళ్ళి సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో భర్త