శ్రీరామనవమి

  • 252
  • 1
  • 75

శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.శ్రీరామనవమిరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడుజరుపుకొనేవారుహిందువులురకంహిందూప్రాముఖ్యతరాముడి పుట్టినరోజు, రామాసీతా పెళ్లిరోజుముగింపుచైత్ర నవమి, చైత్ర మాసంలోని 9వ రోజుఉత్సవాలు1 - 10 రోజులువేడుకలుపూజలు, వ్రతాలు, ఉపవాసాలుసంబంధిత పండుగరాముడు, సీతఆవృత్తిసంవత్సరంశ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ