నా పేరు శివ నేను ఒక ట్రవెల్లెర్ ని. ఎక్కడ మంచి ప్లేస్ వున్నా వాటిని చుడటం న హాబీ. ఎప్పటి లాగానే ఈ సారి కూడా ఒక ప్లేస్ చూదాం అని అనుకున్నా ఆ ప్లేస్ పేరు కాశి.కాశి ని చూదాం అనే ప్రయాణం అయ్యా కూడా కానీ నాకు ఎం తెలుసు ఈ ప్రయాణం ఎప్పటి ప్రయాణం ల కాదు అని.నేను తెలుసుకున్న ఆ కొత్త అనుభవాలు ఏమిటో మీరు కూడా తెలుసు కోవాలి అంటే మీకు కూడా ఒక అమ్మాయి జీవితం గురించి తెలియాలి.నేను కాశి చేరుకొని దేవుడి దర్శనం చేసుకొని అల్లా కూర్చున్నాను. ఇంతలో పక్కన హిందీ వాళ్ళు మాణికర్ణిక ఘాట్ గురించి మాట్లాడటం వినను. ఎల్లా ఉంటుందో అని చూడడానికి వెళ్ళాను.అక్కడ ఒక అమ్మాయి కాషాయం రంగు డ్రెస్ వేసుకొని ఆ ఘాట్ డాగర కూర్చుని కాళీపోతున్నా శవాల మంటల్ని తదేపని గా చూస్తుంది.చాల సేపటి