ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు..ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది…నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు..వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది..సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే,తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది..ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే ‘అమ్మా… నీళ్లు,‘అమ్మా… తినడానికి ఏమైనా తీసుకురా.....,, కథ మొదలు...భార్య నిర్మల చెప్పిన విషయం విని ఆనందపడకపోగా కసురుకున్నాడు కార్తికేయ.“ఇది ఎలా జరిగింది?” అడిగామెని.“నన్నడుగుతారేం.. మీకు తెలీదా?” ఎదురు ప్రశ్న వేసిందామె.“అదే.. ఋతువని నీకు తెలుసా?” అడిగాడు.“నాకు తెలుసు... మీకు అలాగని ఎలా చెప్పను? ఇప్పుడొద్దంటే మీరు వింటారా?” నిలదీసి అడిగిందామె.“విపులంగా చెప్తే అర్ధం చేసుకునేవాణ్ణిగా... ఎందుకొద్దన్నావో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు తన తప్పు కాదని చెప్పటానికి ప్రయత్నిస్తూ.“సరే.. ఇప్పుడేం చేద్దాం? ఈ కరువు కాలంలో ఒకర్ని పోషించటమే కష్టంగా