(గమనిక;;ఈ కథ ఎవరిని ఉధేశించింది కాదు .......)ఒసేయ్ ప్రభ ఎక్కడ ఉన్నావు అని ఒక అమ్మాయి కేక వేస్తుంది ............ఇంట్లో ఒక మూలన కూర్చోని ఏడుస్తు ఉన్నా !!!!!,,అంతా నివ్వలే అక్కా"" నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే బాగుండు నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదు ""ఆ వస్తునాను అక్కా ........దగ్గరికి వెళ్లి ఎంటి ?ఏమి లేదే మీ బావ దెగ్గరకి వెళ్లి టీ ఇచ్చి రా పో ?!!!ఏంటీ నేనా నేను వెళ్ళాను .....మనసులో బయపడుతు.......ఏం అయింది వెళ్ళు నాకు పని ఉంది నువ్వే వెళ్ళు కొంచెం ......చిన్న నవ్వు సమాధానం అయింది......కాని మనసులో భయం ఉంచుకొని వెళుతోంది.......టి తీసుకొని రూం లోకి వెల్తుంధీ ....చాలా భయంగా........ఏంటీ మార్దల్ పిల్లా ఎందుకు బయపడుతూ ఉన్నావు అన్నడు ..... నవ్వుతూ!!!!!!...ఎ ఎ ఎమి లేదు టి తీసుకో నేను వెళ్ళాలి ..........అని ప్రభ వెళుతున్న చెయ్ పట్టుకొని ఎక్కడికి మీ అక్క కీ పని